Take a fresh look at your lifestyle.

బాల్కొండ లో క్రీడల నిర్వహణ సన్నాహక సమావేశం….

0

బాల్కొండ లో క్రీడల నిర్వహణ సన్నాహక సమావేశం

బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి,  జులై 27 ( లోకంతీరు ) : ఉమ్మడి బాల్కొండ మండల స్ధాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాల వేదికగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ కరారు చెయ్యడం జరిగింది 

ఈరోజు బాల్కొండ మండల విద్యావనరుల కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి బాల్కొండ మండల క్రీడల. నిర్వాహణ సన్నాహాక సమావేశంలో భాగంగా బాల్కొండ, మెండోరా మరియు ముప్కాల్ మండలాల అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయుల క్రీడా పోటీల నిర్వాక సమావేశం నిర్వహించడం జరిగింది, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యా అధికారి బట్టు రాజేశ్వర్ పాలుగోన్నారు విద్య అధికారి మాట్లాడుతు క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి అత్యఅవసరమని చెప్పారు ఈ కార్యక్రమంలొ మండల పీడీ జైడి రాజేశ్వర్, ముప్కాల్ మండల పీడీ ప్రసాద్, ప్రధాన ఉపాధ్యాయలు ,పిడి లు, పి ఈ టీ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.