అమర వీరురాలు దివంగత కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్యకు ఘన నివాళి……
అమర వీరురాలు దివంగత కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్యకు ఘన నివాళి
- కేంద్ర ప్రభుత్వం పంపిన పోలీస్ అమరవీరుల సంస్మరణ స్మారక జ్ఞాపికను కుటుంబ సభ్యులకు అందజేసిన డీపీఈవో
నిజామాబాద్, అక్టోబర్ 26 ( లోకంతీరు న్యూస్తె ) : తెలంగాణ రాష్ట్ర…