కామారెడ్డి పట్టణంలో ఒకరు మిస్సింగ్ కేసు నమోదు

కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 2 (లోకంతీరు) : కామారెడ్డి పట్టణంలో బతుకమ్మ కుంట కాలనీ కి చెందిన మహమ్మద్ ఫిరోజ్ అహ్మద్, తండ్రి అహ్మద్ ఖాన్, ( 29) వృత్తి కుకింగ్ మాస్టర్ శుక్రవారం ఉదయం నాలుగున్నర గంటలకు ఇంట్లో బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి, తిరిగి ఇంటికి రాకపోయేసరికి అతని తల్లి రజియా బేగం కొడుకు ఎక్కడికో వెళ్లిపోయినాడు అని మిస్సింగ్ దరఖాస్తు ఇవ్వగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని, ఆచూకీ తెలిసిన వారు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం జరిగింది.