Take a fresh look at your lifestyle.

క్రెడా సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ పండుగ….

0

క్రెడా సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ పండుగ

కామారెడ్డి జిల్లా , జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి పట్టణంలో కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ (క్రేడా) ఆధ్వర్యంలో ఆదివారం మైసమ్మ పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వనిత రవి, మ. క్రేడా సంఘం అధ్యక్షులు పిట్ల రాములు, సెక్రటరీ సత్యం, కోశాధికారి కొత్త బీమ్ రాజ్, ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, దేవసేన, సలహాదారులు పిట్ల శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.