Take a fresh look at your lifestyle.

భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక శోభాయాత్ర…

0

భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక శోభాయాత్ర.l

ఎడపల్లి, సెప్టెంబర్ 04 ( లోకంతీరు ) : .ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో గురువారం వినాయక నిమజ్జన కార్యక్రమాలను మండపాల నిర్వహకులు, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా ఆనంద ఉత్సవాల మధ్య శోభయాత్ర కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా యువకులు మహిళలు చిన్నారులు సంస్కృత కార్యక్రమాలలో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని నయా బాధి, మంగళ్ పహాడ్ ,జానకంపేట, వడ్డేపల్లి, బ్రాహ్మణపల్లి, దుబ్బ తండా, ఆయా గ్రామాలలో వినాయక విగ్రహాలను శోభయాత్ర నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.