రుణమాఫీ కాని రైతులకు అవగాహన…..
రుణమాఫీ కాని రైతులకు అవగాహన కల్పించిన
- ఏ ఈ ఓ సాయి సచిన్
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , జులై 23 ( లోకంతీరు ) : ఎర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయితీ లో ఏ ఈ ఓ సాయి సచిన్ లక్ష లోపు రుణాలు మాఫీ కానీ వారి వివరాలు తెలుసుకొని రుణాలు…