పెంట కుర్దు గ్రామంలో డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ వర్ధంతి

ఎడపల్లి, డిసెంబర్ 06 ( లోకంతీరు ) : ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. బోధన్ మండలం పెంట కుర్దు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు. నియోజకవర్గ కార్యదర్శి జమ్మిశెట్టి శంకర్ గౌడ్, బోధన్ మండల కార్యదర్శి యే షాలగంగాధర్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు గైని రాములు, సాయిలు, జయమ్మ రాణి తదితరులు పాల్గొన్నారు.అనంతరం అంబేద్కర్ గారి విగ్రహం నుంచి గ్రామములో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెంట కుర్దు గ్రామంలో స్వసంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు గైని రాములు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు వారికి మద్దతుగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజాంబాద్ జిల్లా కమిటీ బోధన్ మండల కమిటీ , సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ. సిపిఐ ఎంఎల్ మాస్ పార్టీ. మద్దతిస్తున్నాయి ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుండి విశేష స్పందన లభించింది. గైని రాములు కు గ్రామ ప్రజల నుంచి పార్టీల, పార్టీ స్థానంగా తమ వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చి ఓటు వేసి ఖచ్చితంగా సర్పంచ్ గా గెలిపించుకుంటాం ప్రజలకు పదవులు ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నందుకు తాము ఈసారి గనిపదవులు ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నందుకు తాము ఈసారి గైని రాములు గెలిపించుకుంటామని ప్రజలు హామీ ఇవ్వడం జరిగింది వీరికి బ్యాచ్ గుర్తు రావటం జరిగింది ఎన్నికలలో ప్రజలు మూడో నెంబర్ ఉన్నటువంటి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తమ అమూల్యమైన ఓటు ద్వారా గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు గారు మాట్లాడినారు కార్యక్రమంలో బోధన్ డివిజన్ కార్యదర్శి జంబిశెట్టి శంకర్ గౌడ్. బోధన్ మండల కార్యదర్శి. ఏషాల గంగాధర్. సర్పంచ్ అభ్యర్థి గైని రాములు వికలాకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు సాయిలు ముంజం. చింటూ.. పల్లికొండ. సాయినాథ్. రాణి. లక్ష్మి. పోశవ్వ. జయమ్మ. హైమది బేగం. మున్ని బేగం. శంకర్. గంగాధర్. రమేష్. నరసయ్య. ఎల్లయ్య. తదితరులు పాల్గొన్నారు.