ఓటేసి గెలిపిస్తే రూపాయికే నాలుగు సిలిండర్లు అందిస్తాడట.. అభ్యర్థి హామీ!
విద్య, వైద్యం, న్యాయ సలహాలు.. ఏదైనాసరే ఒక్క రూపాయికే ఇస్తా
ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నేత ఎన్నికల హామీలు
సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న కుమ్మరి వెంకటేశ్ యాదవ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విద్య, వైద్యం,…