వీరభద్ర స్వామి ఆలయ నూతన కార్యవర్గము ఎన్నిక
1011
నిజామాబాద్ అర్బన్, జనవరి 21 ( లోకం తీరు న్యూస్ ) : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ని గోల్ హనుమాన్ ప్రాంతం లో గల వీరభద్ర స్వామి ఆలయ నూతన కార్యవర్గాన్ని ఆ కాలోనిలో నివసించే కాలనీ వాసులు అధ్యక్షులుగా జి రామచందర్, సెక్రటరీగా ఆకుల వెంకటేష్ ని మరియు క్యాషియర్ గా పంకజ్ ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మొదటి వైస్ ప్రెసిడెంట్ గా జంగం నాగరాజు, రెండవ వైస్ ప్రెసిడెంట్ నరేష్ గౌడ్, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ ఉమకాంత్, రఘుపతి, చీదుర దత్తు, జంగం ప్రసాద్ లను మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా శివ , రాకేష్ గౌడ్, నాగరాజ్ గౌడ్, సతీష్ గౌడ్ , ఇస్తారు శేఖర్ లను అదేవిధంగా ఈసీ మెంబెర్స్ గా బొంపల్లి రాజేందర్,కోటేశ్వర్,భాస్కర్ గౌడ్,శ్రీహరి,ప్రభాకర్,నరేందర్,రమేష్, నాగేశ్వరరావు,నర్సింలు,గణేష్ అశోక్ లను ఎన్నుకోవడం జరిగింది.
ఆలయం యొక్క అర్చకులుగా జంగం నిఖిల్ స్వామిని కూడా నియమించడం జరిగింది.
ఈరోజు నియమించబడ్డ కార్యవర్గము రెండు సంవత్సరాల పాటు తమ విధులను కొనసాగిస్తామని ఆలయం యొక్క అధ్యక్షులుగా ఎంపికైన జి రామ్ చందర్ మరియు కార్యవర్గ సభ్యులు చెప్పడం జరిగింది.
