Take a fresh look at your lifestyle.

మహిళ దారుణ హత్య…..

0

నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో మహిళ దారుణ హత్య

– తల, కుడి చేయి మణికట్టు వరకు లేకుండా కనిపించిన మృతదేహం

– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమీషనర్

– హుటాహుటిన 10 స్పెషల్ టీమ్ లను రంగంలోకీ దించిన పోలీస్ కమీషనర్

నవీపేట్, నవంబర్ 01 ( లోకంతీరు ) :  నవీపేట్ మండలం లోని మిట్టపూర్ శివారులో గుర్తు తెలియని మహిళా హత్య ( అందజా 20-40 సం. ) జరిగిన సంఘటన స్థలాన్ని నిజామాబాదు పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్., పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా డాగ్ స్కార్డ్ , క్లూస్ టీమ్ వారు క్లూస్ కోసం ఆధారాలు సేకరించినారు.అంతేకాకుండా10 స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేశారు. నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి , నార్త్ రూరల్ సీఐ  శ్రీనివాస్ , నవీపేట ఎస్సై సిహెచ్. తిరుపతి దితరులు ఘటన స్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.