Take a fresh look at your lifestyle.

రైతు కుటుంబాల సర్వే నిర్వహించిన ఎంఈఓ….

0

రైతు కుటుంబాల సర్వే నిర్వహించిన ఎంఈఓ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి/ భిక్కనూర్,  ఆగస్టు 31 (లోకంతీరు) : జిల్లాలోని భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శనివారం రేషన్ కార్డు లేని రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ మండల వ్యవసాయ అధికారి సర్వే నిర్వహించారు. పెద్ద మల్లారెడ్డి రైతు వేదిక లో కుటుంబ సభ్యులు సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాధ, వ్యవసాయ విస్తీర్ణ అధికారి లత, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.