మాక్లూర్ మండలంలో పి. డి. యస్ బియ్యం డంపు పై దాడి

నిజామాబాద్, డిసెంబర్ 25 ( లోకంతీరు ) : ఈరోజు సి.పి మేడం ఆదేశాల మేరకు ఏ.సి.పి సి.సి.యస్ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో మాక్లూరు మండలం సి.సి.యస్ సిబ్బంది రైమత్ నగర్ లో పి.డి.యస్ బియ్యం డంప్ పై దాడి చేసి 20 క్వింటల్లా బియ్యం పట్టుకోవడం జరిగింది.తదుపరి చర్య నిమిత్తం యస్. హెచ్. ఓ మాక్లూర్ ఎస్సైకు అప్పగించడం జరిగింది.