టిప్పర్ డి వ్యక్తికి తీవ్ర గాయాలు


నిజామాబాద్, జులై 18 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగర శివారులో పెద్దమ్మ తల్లి రోడ్ నుండి ప్రక్కన గల అను అపార్ట్మెంట్ వెనుక మార్గం నుండి వెళ్తున్న TS16FA9465 నుంబరు గల పల్సర్ ద్విచక్ర వాహనం నకు అదే మార్గంలో వెళ్తున్న AP 28TC 7899 నంబర్ గల టిప్పర్ బైక్ను ఢీ కొట్టడంతో బైకును నడుపుతున్న వ్యక్తికి తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడి స్థానికులు 108కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి ఎస్ఐ ఆరిఫ్ వచ్చి పూర్తి ఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.