బి.ఆర్. ఎస్ నాయకుడి తండ్రి మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎం.ఎల్.ఎ దుర్గం చిన్నయ్య

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్, జూలై 16 ( లోకంతీరు ) : మంచిర్యాల జిల్లా పాత బెల్లంపల్లి కి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు పెట్టాం రాజమల్లు తండ్రి పెట్టాం రాజయ్య మృతికి బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎం.ఎల్.ఎ దుర్గం చిన్నయ్య బుధవారం నాడు వారి కి సంతాపం తెలిపారు . ఈ కార్యక్రమం లో స్థానిక గ్రామ నాయకులు ,కార్యాకర్తలు పాల్కొన్నారు.