Take a fresh look at your lifestyle.

బోధన్ లో బీసీ సంఘాల జేఏసీ కార్యచరణ…..

0

బోధన్ లో బీసీ సంఘాల జేఏసీ కార్యచరణ

ఎడపల్లి, అక్టోబర్ 16 ( లోకంతీరు ) : బోధన్ నియోజకవర్గంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న జరగనున్న బీసీ రాష్ట్ర బంద్ విజయవంతం చేయడానికి కార్యచరణ ప్రారంభమైంది ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రతి టిఫిన్ సెంటర్ వ్యాపార స్థావరాలను సందర్శించి బందుకు మద్దతు ఇవ్వాలని కోరారు టిఫిన్ సెంటర్ యజమాన్యులు బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించి బీసీ హక్కుల సాధనలో భాగమవుతామని తెలిపారు జేఏసీ నాయకులు రవీందర్ యాదవ్ సుధాకర్ చారి గంగాధర్ గౌడ్ సంతోష్ రవిశంకర్ గౌడ్ అశోక్ చారి సంజు పటేల్ నర్సింగ్. అప్ప లక్ష్మణ్ పటేల్ పవన్ కుమార్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.