Take a fresh look at your lifestyle.

మంగల్ పాడ్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల లో విద్యార్థులకు అవగాహన సదస్సు….

0

మంగల్ పాడ్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల లో విద్యార్థులకు అవగాహన సదస్సు

ఎడపల్లి, అక్టోబర్ 17 ( లోకంతీరు) :   ఏడపల్లి మండలంలోని మంగల్ పాడ్ గ్రామంలో జరిగిన”తల్లి దండ్రుల, వయోవృద్దుల రక్షణ మరియు పోషణ,సంక్షేమ చట్టం -అవగాహన ” కార్యక్రమం లో వక్తలుగా శ్రీ మురహరి, అధ్యక్షులు “సీనియర్ సిటిజన్స్ ఫోరం బోధన్ ” మరియు పి.రాజ లింగం, సెక్రటరీ, ఎడపల్లి గార్లు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమం లో వయోవృద్దుల పట్ల పిల్లలు ఎలా మెదలాలి,పెద్దలను ఎలా గౌరవించాలి వంటి నైతిక విలువలు నేర్పడంతో పాటు,పెద్దల పట్ల నిరాదరణ చూపితే ఏర్పడే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వివరించారు ఈ కార్యక్రమంలో వక్తలతోపాటు సి హెచ్ గంగారెడ్డిపాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద ఉపాధ్యాయ బృందం శివ నాగమణి శివవ రాజ్యం సాయి రెడ్డి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.