లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో డయాబెటిక్ శిబిరం
ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) :
లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యం లో బొధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ వారి సహకారం తో ఎడపల్లి మండలం లోని ఏ ఆర్ పి క్యాంప్ గ్రామం లో డయాబెటిక్ క్యాంప్ మరియు ఉచిత మొబైల్ కంటి స్క్రీనింగ్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో డాక్టర్అజయ్ సుమారు 72మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 21మందికి మోతె బిందు గుర్తించి వారిని వుచిత కన్ను శస్త్ర చికిత్స నిమిత్తం బోధన్ లయన్స్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది.ఇ కార్యక్రమo లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షురాలు పుష్పలత సెక్రటరీ మెర్సీ కోశాధికారి శంకర్ జి ఈ టి కో-ఆర్డినేటర్ సూర్యనారాయణ గంగారెడ్డి కాశీనాథ్ ప్రకాష్ మనోజ్ పి ఆర్ ఓ రాకేష్ వర్మ గ్రామ ఏ ఎన్ ఎం శ్రీదేవి పాల్గొన్నరు.