విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు
ఎడపల్లి, నవంబర్ 10 ( లోకంతీరు ) : ఎడపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం ఈనెల 14న బాలల దినోత్సవ0 నెహ్రూ జయంతిసందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు విద్యార్థులలో దాగి ఉన్న కళా నైపుణ్యం ప్రోత్సహించేందుకు ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ జి ఈ టి సూర్యనారాయణ గంగారెడ్డి జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు రవికుమార్ పాల్గొన్నారు.