నేడు బ్యాంకు మిత్ర కేంద్రం ప్రారంభం
ఎడపల్లి, నవంబర్ 11 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకు మిత్ర సర్వీస్ సెంటర్ ఓపెన్ చేయడం జరగనుంది కావున గ్రామస్తులందరూ కలిసి ప్రారంభోత్సవానికి హాజరుకావాలని వినియోగదారుల సేవా కేంద్రం బ్యాంకు మిత్ర ఏజెంట్ తక్కెల అర్చన తెలిపారు.