జిల్లా అధ్యక్షుని సన్మానించిన ఎడపల్లి మున్నూరు కాపు ప్రతినిధులు

ఎడపల్లి , నవంబర్ 23 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా ఎన్నికై ఆదివారం నిర్వహించిన సన్మాన సభలో ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీరామ మున్నూరు కాపు సంఘం ఎడపల్లి ప్రతినిధులు కంజరి వినాయక రాజు బర్దిపూర్ ప్రవీణ్ సుంకే దయాకర్ లు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ ను కలిసి ఘనంగా సన్మానించారు.