Take a fresh look at your lifestyle.

సిలెండర్ పేలి సజీవ దహనం…

0

సిలెండర్ పేలి సజీవ దహనం 

సిలిండర్ పేలి, దివ్యాంగురాలు మృతి. విధి వంచనకుగురై , ఒంటరి అయి అందరూ చూస్తుండగానే సజీవ దహనమై మరణించిన హృదయ విధారగ ఘటన. ఆదివారం జనవరి 19. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలోని నాగ్దర్ గ్రామంలో నివసిస్తున్న దివ్యాంగురాలు వృద్ధ హరిజన ఎస్సీ మహిళ కంది ప్రమీల వయస్సు 50 పుట్టింటి వారు ఇంటి నుండి గెంటి వేయడంతో ఆశ్రయం లేక రోడ్లపై బస్టాండ్లలో ఉండడం చూసి హృదయం చెలించి అదే గ్రామ ఎస్సీ కాలినికి రవీందర్ షెడ్డులు ఏర్పాటు చేయగా ఆ షెడ్డులో ఉండి జీవనం కొనసాగిస్తూ శనివారం రాత్రి పది గంటలకు గ్యాస్ సిలిండర్ మంటలు అంటుకొని గ్రామస్తులు చూస్తుండగానే సజీయ దహనమై మరణించింది తరువాత చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పగా అంబులెన్స్ వారు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించరు, చూస్తుండగానే కళ్ళ ముందు జరిగిన ఘటన గ్రామస్తుల హృదయాలను కలచి వేసింది , మృతురాలి కుమార్తె భాగ్యమ్మ వయసు 30 ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న కల్లేరు పోలీసులు

Leave A Reply

Your email address will not be published.