ఎడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుని జన్మదిన వేడుకలు

ఎడపల్లి , డిసెంబర్ 03 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో బుధవారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదం ప్రకాష్ రావు జన్మదిన వేడుకలను ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేసిన అనంతరం ప్రకాష్ రావును శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు జైతాపూర్ సహకార సంఘం అధ్యక్షులు కరటూరి సూర్యనారాయణ ఎడపల్లి లైన్స్ క్లబ్ సభ్యులు మాజీ సర్పంచ్, సి డి సి మాజీ చైర్మన్ శంకర్ నాయుడు, డల్ల సురేష్, స్వామి గౌడ్ , ప్రతాప్ రెడ్డి మచ్ కురి గంగాధర్ ,మల్కయ్య, అల్లడి శ్రీనివాస్, తూట్కూర్ రవీందర్ రెడ్డి ,బొబ్బిలి శ్రీనివాస్ఐరెన్ల నవీన్, కంచరి శ్రీనివాస్ న్యావనంది శ్రీకాంత్ ,బెల్లడిగా లక్ష్మణ్ ,కందునూరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు పాల్గొన్నారు.