Take a fresh look at your lifestyle.

విచ్చల విడిగా చైనా మాంజ విక్రయాలు….

0

విచ్చల విడిగా చైనా మాంజ విక్రయాలు….

పోలీస్ కమీషనర్ ఆదేశాలు బేఖాతర్…

నిజామాబాద్, జనవరి 11 ( లోకంతీరు ) : పోలీసు అధికారులు ఎంత ఆదేశించిన నిమ్మకు నీరెత్తినట్లుగా చైనా మాంజ విక్రయాలు వ్యాపారస్తులు యాదేచ్చగా  విక్రయాలు జరుగుపుతున్నారు నిజామాబాదు నగరంలోని పెద్ద పోస్టఆఫిసు వద్ద  లక్షలాది రూపాయల చైనా వ్యాపారం ఆదివారం రోజున కొనసాగిందంటే ఇక మునుముందు ఎంత వ్యాపారం కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితి. చైనామంజను పూర్తిగా నిషేధించినప్పటికీ వ్యాపారస్తులు మాత్రం వారి వారి ఇండ్లలో దాచిపెట్టి ఆన్లైన్ ద్వారా వ్యాపారం కొనసాగిస్తున్నారు ఇదంతా పోలీసు శాఖకు తెలియడం లేదా అని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.