కామారెడ్డి మున్సిపల్ పై కాషాయ జండా ఎగరాలి…
కామారెడ్డి మున్సిపల్ పై కాషాయ జండా ఎగరాలి
-- అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపై ఉన్నారు.
-- ఒక్క స్థానం వదలకుండా 49 వార్డుల్లో బీజేపీ విజయం సాధించే విధంగా పని చేద్దాం
-- కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
కామారెడ్డి…