Take a fresh look at your lifestyle.

సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీలకు వర్గీకరణకు ఊరట….

0

సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీలకు వర్గీకరణకు ఊరట

కామారెడ్డి జిల్లా, ఆగష్టు 01 ( లోకంతీరు ) : సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీల వర్గీకరణకు న్యాయంగా తీర్పు ఇవ్వడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్నో రోజులుగా దళితులు చేస్తున్న పోరాటం న్యాయమే అయిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవతి రెడ్డి అసెంబ్లీలో మనస్ఫూర్తిగా స్వాగతించారు. వారికి మాదిగ, మాదిగ ఉపకులాల తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నామని ఎం ఆర్ పి ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆర్ బాగయ్య తెలిపారు. అమరులైన దళిత బిడ్డలకు ఏ బి సి డి వర్గీకరణ వారి ద్వారా వాళ్ల ఆత్మ శాంతి చేకుర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. దళిత అమరులకు జోహార్ జోహార్ అని మాదిగ రాజకీయ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య మాదిగ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ రాజకీయ పోరాట సమితి తరపున ఉద్యమ వందనాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.