Take a fresh look at your lifestyle.

చంద్రబాబు ముందస్తు బెయిల్ పై మరికాసేపట్లో తీర్పు

ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ సుదీర్ఘ వాదనల పూర్తి.. తీర్పు వెల్లడి మధ్యాహ్నానానికి వాయిదా మధ్యాహ్నం 2:15 గంటలకు తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పుతో…

భారత మార్కెట్లోకి అత్యంత చవక కారు..

ఎక్స్ షోరూం ధర రూ. 5.44 లక్షలు మాత్రమే బోల్డన్ని సేఫ్టీ ఫీచర్స్ మూడు వేరియంట్లలో విడుదల చేసిన రెనాల్ట్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇటీవల చిన్నకార్ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మారుతి సుజుకి ఆల్టోకు పోటీగా రెనాల్ట్ అత్యంత చవకైన…

Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. నాంపల్లి స్టేషన్ లో ఘటన

ప్లాట్ ఫాం సైడ్ వాల్ ను ఢీ కొట్టిన రైలు పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు నాంపల్లి మీదుగా నడిచే పలు రైళ్ల ఆలస్యం హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. స్టేషన్ లో ప్లాట్ ఫాం మీదికి…

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమనుకుంటే తప్పుకోండి: కేంద్ర ఎన్నికల సంఘం

నకిలీ ఓట్ల వ్యవహారంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం తీవ్ర ఆగ్రహం చర్యలు తీసుకునే దాకా తెచ్చుకోవద్దని వార్నింగ్ అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసిన…

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ… ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్

ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా నియామకం వెయిటింగ్ లిస్టింగ్‌లో ఉన్న పలువురికి పోస్టింగ్‌లు తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర…

ఎవరికి ఎవరు కోవర్టు… ఏ పార్టీ నేతలు రహస్యంగా కలుస్తున్నారో ప్రజలకు తెలుసు: బండి…

ఎవరికి ఎవరు కోవర్టు.. ఏ పార్టీ నేతలు మరే పార్టీ నేతలతో రహస్యంగా కలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మీడియా…

జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షల దరఖాస్తులు స్వీకరించాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఉచిత విద్యుత్, పెన్షన్, మహాలక్ష్మి, సబ్సిడీ గ్యాస్‌లకు సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ఆమలులోకి తెస్తున్నామని వెల్లడి తమ ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి దరఖాస్తును స్వీకరిస్తోందన్న…

బంజారా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రొఫెసర్ సూర్యాధనంజయ్, డాక్టర్ ధనంజయ్ నాయక్ సంయుక్తంగా రాసిన బంజారా చరిత్ర మొదటి ప్రతిని రేవంత్ రెడ్డికి అందించిన రచయితలు లిఖిత చరిత్రలేని బంజారా గిరిజన తెగ ఘనమైన చరిత్రను కలిగి ఉందన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం…

ఈడీ నోటీసులను లెక్కచేయని కేజ్రీవాల్

విచారణకు మళ్లీ డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ పై మనీలాండరింగ్ ఆరోపణలు విచారణకు హాజరు కావాలంటూ మూడుసార్లు ఈడీ నోటీసులు నోటీసులు ఇల్లీగల్ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురుదాడి ఢిల్లీ ముఖ్యమంత్రి…

కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుక్‌లెట్ విడుదల

లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు ఇచ్చిందని విమర్శలు హామీల అమలులో ఆలస్యం సహా వివిధ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోన్న బీఆర్ఎస్…