Take a fresh look at your lifestyle.

ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జన్మదిన వేడుకలు…..

0

ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ

జన్మదిన వేడుకలు

మోర్తాడ్, ఏప్రిల్ 14 ( లోకంతీరు ) : బాబా సాహెబ్ అంబేద్కర్ 133 వ జన్మదిన వేడుకలో భాగంగా మోర్తాడ్ మండలంలోని గాండ్ల పేట గ్రామం లో  లయన్స్ క్లబ్ చార్టర్డ్ చైర్మన్ మామి డాల మనోహర్, జాతీయ ప్రధాన కార్యదర్శి సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆద్వర్యం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడమైనది. ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడుతూ కారుచికట్లో బ్రతుకుతున్న జాతి ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన ఈ యుగపు సూర్యుడు, ప్రపంచ మేధావి, నవ భారత రాజ్యాంగ నిర్మాత, స్త్రీ జాతి విమోచకులు, ప్రజలందరికి సమాన ఓటు హక్కును కల్పించిన భారత రత్న,డాక్టర్”బి.ఆర్.అంబేద్కర్ గారి సేవలు చిరస్మరస్మర నియమైనవి అని కొనియాడారు… ఈ కార్యక్రమం లో గోపిడీ సత్యనారయణ గారు , పబ్బా సంజీవ్ గారు, పర్స దేవన్న , నిమ్మ రాజన్న, తీగెల రమేశ్, సురేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.