Take a fresh look at your lifestyle.
Browsing Category

social

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు….

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఎల్లారెడ్డి , ఆగస్టు 24 (లోకంతీరు) : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో కృష్ణవేణి పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు కృష్ణుడి వేషధారణలో అలంకరించుకొని…

ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న పోషకాహార లోపం…..

ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న పోషకాహార లోపం - సస్పెన్షన్లు, బలవంతపు రాజీనామాలు తగవు -  సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్ హైదరాబాద్, ఆగస్టు 24 (లోకంతీరు) : తాజాగా ప్రకటించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు ప్రభుత్వానికి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే….

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి, ఆగస్టు 24 (లోకంతీరు) : రామరెడ్డి మండల నాయకుడు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పడిగేలా శ్రీనివాస్ పెద్దన్న కూతురు పెళ్లికి కామారెడ్డి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో…

వాగ్దేవి విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు…

వాగ్దేవి విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు కామారెడ్డి ప్రతినిధి ,ఆగస్టు 24 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాగ్దేవి విద్యాలయంలో ప్రతి సంవత్సరం యధావిధిగా ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. చిన్నారులకు కృష్ణుని…

భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు కార్మిక శాఖ లో పేరు నమోదు చేసుకోవాలి…

భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు కార్మిక శాఖ లో పేరు నమోదు చేసుకోవాలి కామారెడ్డి జిల్లా, ఆగస్టు 24 (లోకంతీరు) : ప్రతి ఒక్క భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు కార్మిక శాఖలో తమ పేరు నమోదు చేసుకొని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ ఆశీస్…

బీబీపేట మండల కేంద్రంలో విద్యార్థుల ధర్నా…

బీబీపేట మండల కేంద్రంలో విద్యార్థుల ధర్నా  - సమయానికి ఆర్టిసి బస్సులు రావడం లేదని సుమారు గంట పాటు ధర్నా కామారెడ్డి జిల్లా/ బీబీపేట, ఆగస్టు 24 (లోకంతీరు) : బీబీపేట మండల కేంద్రం నుండి కామారెడ్డి కాలేజీ సమయానికి బస్సులు రావడం లేదని మండల…

బిసి సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి….

బిసి సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి - పి డి యస్ యు  డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 24 ( లోకంతీరు ) :   నిజామాబాద్ నగరంలో గల బిసి బాలబాలికల సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కారించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం …

మహిళా సమాఖ్య సమక్షంలో త్వరలో హోటల్ స్థాపన…….

మహిళా సమాఖ్య సమక్షంలో త్వరలో హోటల్ స్థాపన - డి ఆర్ పి రమేష్ కుమార్ కామారెడ్డి జిల్లా /సదాశివ నగర్, ఆగస్టు 23 (లోకంతీరు) : జిల్లాలోని సదాశివ నగర్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా నిరుపయోగంగా ఉన్న ఎస్సీ కార్పొరేషన్ యొక్క కాంప్లెక్స్ లో…

శుక్రవారం దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు… 

శుక్రవారం దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు  బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 23 (లోకంతీరు ) : వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఆలయ పూజారి జంగమ గంగాధర్…

భాధితునికి ఎల్ ఓ సి అందజేత…

భాధితునికి ఎల్ ఓ సి అందజేత బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 23 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఎస్ .రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు వైద్య ఖర్చులకు ఎక్కువ డబ్బు…