రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం….
రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం
కామారెడ్డి ప్రతినిధి ,ఆగస్టు 25 (లోకంతీరు) : పీఎంపీ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఫరీద్ పేట్ శ్రీనివాస్ పి ఎం పి కుటుంబమునకు 33…