ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం….
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
కామారెడ్డి జిల్లా, మార్చి15 ( లోకంతీరు ) : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడం, కృత్రిమ మేధస్సు వల్ల స్వతహాగా ఆలోచించే విధానం సన్నగిల్లడంతో పాటు మోసాలు ఎక్కువగా జరిగే అవకాశముందని, అవసరం మేర సాంకేతికతను…