పారదర్శక ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ…..
పారదర్శక ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ
ఎడపల్లి, అక్టోబర్ 06 ( లోకంతీరు ) : బోధన్ లో సోమవారం స్థానిక సంస్థలు రానున్న సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పిఓ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు…