Take a fresh look at your lifestyle.

పారదర్శక ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ…..

0

పారదర్శక ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ

ఎడపల్లి, అక్టోబర్ 06 ( లోకంతీరు ) :  బోధన్ లో సోమవారం స్థానిక సంస్థలు రానున్న సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పిఓ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణ బోధన్ లైన్స్ క్లబ్ లో జరిగింది బోధన్ ఎడపల్లి సాలూర రెంజల్ మండలాల పోలీసింగ్ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పాటించాలని అదనపు కలెక్టర్ వికాస్ మాతో సూచనలు చేశారు ఎన్నికల ప్రక్రియలో పొరపాట్లకు తావు లేకుండా సామర్థంగా పనిచేయాలని అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.