అంబరంగ వైభవంగాఎడపల్లి బతుకమ్మ సంబరాలు…
అంబరంగ వైభవంగాఎడపల్లి బతుకమ్మ సంబరాలు
ఎడపల్లి, అక్టోబర్ 04 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మలను తమ వాకిళ్ళ ముందర దేవాలయాల వద్ద బతుకమ్మ ను…