Take a fresh look at your lifestyle.

ఘనంగా అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు…..

0

ఘనంగా అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు

– ముఖ్య అతిథులుగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా

– జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, బోధన్ తాసిల్దార్, ఏసీపి శ్రీనివాస్

ఎడపల్లి, నవంబర్ 18 ( లోకంతీరు )  :  అంతర్జాతీయ సూపర్ సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలను పురస్కరించుకుని బోధన్ డివిజన్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వారు మంగళవారం ఉదయం 11 గంటలకు బోధన్ లో గల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘంలో అంతర్జాతీయ సూపర్ సిటిజన్స్ డే ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి అలాగే తాసిల్దార్ బోధన్ ఏసీపి శ్రీనివాస్ హాజరు కావడం జరిగిందిఎడపల్లి, బోధన్ కోటగిరి మండలాలకు చెందిన గంగాధర్ రావు పట్వారి, సీనియర్ సిటిజన్స్ తదితరులతో పాటు ఎడపల్లి మండలానికి చెందిన డి.జనార్ధన్, (జానకంపేట్)ఆర్.గోవర్ధన్ లను బోధన్ సబ్ కలెక్టర్,జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని, స్థానిక తహశీల్ దార్లు సత్కరించడం జరిగింది .ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రెటరీ శ్రీ పి.విశ్వనాథం, డివిజన్ అధ్యక్షులు మురహరి,విఠల్ బ,ముత్తెన్న, శ్రీ నివాసరావు, కాకయ్య తదితరులు మరియి ఎడపల్లి ఫోరంకు చెందిన జె.రాజేశం, సి.నారాయణ, డా:రాజలింగం, రాజారెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి పి.రాజలింగం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.