Take a fresh look at your lifestyle.

ఉత్తమ డాక్టర్ కు అవార్డు ఎంపిక ……

0

ఉత్తమ డాక్టర్ అవార్డుకు డా. సురేష్ కుమార్ ఎంపిక

 

రామారెడ్డి ,జనవరి 25 ( లోకం తీరు )

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ కుమార్ యొక్క వైద్య సేవలను గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయనకు ఉత్తమ డాక్టర్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. అందుకుగాను అక్కడి ఆసుపత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.