Take a fresh look at your lifestyle.

రౌండ్ టేబుల్ సమావేశం….

0

రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్ ,డిసెంబర్ 14(లోకంతీరు): సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన హాజరైన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ప్రభుత్వ సలహాదారు రమణాచారి, వక్కలాభరణం కృష్ణమోహన్ , జూలూరి గౌరీ శంకర్ ఆయాచితం శ్రీధర్, తేలు విజయ,దేవీప్రసాద్, కవులు,కళాకారులు,తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చడం,తెలంగాణ అస్తిత్వం లాంటి అంశాలపై జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కవిత తదితరులు.

Leave A Reply

Your email address will not be published.