Take a fresh look at your lifestyle.

23న స్వామి శ్ర శద్దానంద బలిదాన దినోత్సవం….

0

23న స్వామి శ్ర శద్దానంద బలిదాన దినోత్సవం

నిజామాబాద్అర్బన్, డిసెంబర్ 22 ( లోకంతీరు ) :   ఆర్య సమాజ్ ఇందూరు ఆధ్వర్యంలో 23వ తేదీన ఉదయం 9:30 నిముషాల నుండి వైదిక యజ్ఞం స్వామి శ్రద్ధానంద అలిదాన 98 వ దినోత్సవ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ లో బలిదాన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆర్య సమాజ్ ఇన్ ఇందూరు అధ్యక్షుడు కరిపే సూర్య ప్రకాశ్,ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షుడు దనాలకోటి వెంకట నర్సయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్య సమాజ్ సభ్యులతోపాటు ఆర్య సమాజ్ అభిమానులతో పాటు అందరూ ఆహ్వానితులేనని వారు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.