సీఎంఆర్ఎఫ్,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
– ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

కామారెడ్డి ప్రతినిధి , ఏప్రిల్ 04 ( లోకంతీరు ) : కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రామారెడ్డి మండలానికి చెందిన 18 మంది కి సీఎంఆర్ఎఫ్,కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు అన్నారం లోని రైతు వేదిక లో చెక్కులు పంపిణీ చేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల తాసిల్దార్ ఉమలత, ఎంపీడీవో తిరుపతి రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికాంత్, అన్నారం గ్రామ పంచాయతీ సెక్రెటరీ సాగర్ గౌడ్, అగ్రికల్చర్ ఏఈఓ శ్రీనివాస్, బిజెపి మండల ఉపాధ్యక్షులు మోత్కుల సాయిరాం గౌడ్, బిజెపి మండల జనరల్ సెక్రెటరీ శేఖర్, అన్నారం బిజెపి గ్రామ అధ్యక్షులు పిప్పర నరేష్, మద్దికుంట గ్రామ అధ్యక్షులు ముత్యాల రాజు, బిజెపి కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.