Take a fresh look at your lifestyle.

ధ్వజస్తంభం ప్రతిష్టాపన…..

0

ధ్వజస్తంభం ప్రతిష్టాపన

కామారెడ్డి ప్రతినిధి , ఏప్రిల్ 04 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో అతి పవిత్రమైన పురాతన ఉభయ ఆలయాలు సీతారామచంద్ర రాజరాజేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆలయంలో శుక్రవారం నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.