Take a fresh look at your lifestyle.

నయాబాద్ శ్రీ మహాలక్ష్మి ఉత్సవ కమిటీ ఏకగ్రీవం….

0

నయాబాద్  శ్రీ మహాలక్ష్మి ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

– అధ్యక్షులు ఊరడి ప్రదీప్ యాదవ్

ఎడపల్లి, సెప్టెంబర్ 11 ( లోకంతీరు ) :  ఎడపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఉత్సా కమిటీ అధ్యక్షులు ప్రదీప్ యాదవ్ఉపాధ్యక్షులు గజ్జల మహేందర్ యాదవ్ క్యాషియర్ ఉరడి సాయికుమార్ యాదవ్ కో క్యాషియర్ కదం ప్రేమ్ కుమార్, సందుల మహేందర్ యాదవ్ సలహాదారులుబట్టు పవన్, దండి శంకర్, అంబం నరేష్, గెంటే నిశాంత్ యాదవ్, భూపతి యాదవ్, గుండారం నవీన్, దాసరి ప్రశాంత్, గజ్జల సుమన్ యాదవ్, దండి శ్రీకాంత్, గజ్జోల్ల కిరణ్, ఊరడి రవీందర్ యాదవ్ , బట్టు నవీన్ ,ప్రధాన కార్యకర్తలుగడ్డం అజిత్, పెరుగు విష్ణు, శ్రీధర్ గౌడ్, ఊరడి ఆనంద్ యాదవ్.కమిటీ మెయింటెనెన్స్ గుండారం ప్రవీణ్, ఊరడి అరవింద్ యాదవ్, పెరుగు రాకేష్ యాదవ్, గడ్డం అమర్, కొప్పుల సనిత్, శ్రీ మహాలక్ష్మి ఉత్సవ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్షులు ఉరడి ప్రదీప్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.