చాకలి ఐలమ్మ స్ఫూర్తి అందరికీ ఆదర్శం
ఎడపల్లి, సెప్టెంబర్ 10 ( లోకంతీరు ) : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం అని రజాక సంఘ సభ్యులు అన్నారు బుధవారం చాకలి ఐలమ్మ 40వవర్ధంతినీ పురస్కరించుకొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని రజక సంఘం నాయకులు కార్యకర్తలు తెలిపారు