జానకంపేట సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభం
ఎడపల్లి, అక్టోబర్ 05 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోనీ జానకంపేట గ్రామంలో గలసొసైటీ ఆధ్వర్యంలో ఎడపల్లి ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం సొసైటీ సెక్రటరీ గంగారెడ్డి ప్రారంభించారు సెక్రెటరీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డి సి ఓ ల సూచనల మేరకు 17 కంటే తక్కువ తేమ శాతం ఉండే విధంగా తూర్ప ర పెట్టి నాణ్యమైన వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు కోరారు ఏ గ్రేడ్ ధాన్యానికిరూ 2389 బి గ్రేడ్ ధాన్యానికి రూ 2369 ప్రభుత్వం ధర నిర్ణయించింది ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.