Take a fresh look at your lifestyle.

నాలెశ్వర్ గోదావరి నదిలో వ్యక్తి మృతి….

0

నాలెశ్వర్ గోదావరి నదిలో వ్యక్తి మృతి

ఎడపల్లి, నవంబర్ 16 ( లోకంతీరు ) :  నవీపేట్ మండలం నాలెశ్వర్ గోదావరిలో మునిగి వ్యక్తి మృతి నవీపేట్ ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ముత్యం పల్లి గ్రామానికి చెందిన చిన్న సాయిలు తల్వేద లో పెళ్లికి వెళ్ళాడు శనివారం ఉదయం లేచి కాల కృత్యాలకు గోదావరి నది వైపు వెళ్లి కాలు జారిపడి నీటిలో మునిగి చనిపోయినట్లు స్థానికుల గుర్తించారు మృతుని కుమారుడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నవపేట్ ఎస్సై తిరుపతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.