ఎడపల్లి మండలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
ఎడపల్లి , నవంబర్ 05 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు దీపాలంకరణతో తమ మొక్కులను తీర్చుకున్నారు తమ ఇళ్లలో తులసి మాత పూజలు నిర్వహించారు మహిళభక్తులు ఆలయంలో ఉసిరి దీపాలు వెలిగించారు.