Take a fresh look at your lifestyle.

వచ్చే మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువ…

0

వచ్చే మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువ

ఎడపల్లి, నవంబర్ 09 ( లోకంతీరు ) :  తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు అదిలాబాద్ కొమరం భీమ్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల కామారెడ్డి మెదక్ సిద్దిపేట్ వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు (10 సెంటీమీటర్ల కంటే తక్కువ పడిపోవచ్చని అంచనా వేశారు దక్షిణ తూర్పు జిల్లాలో మోస్తారు చలి ఉష్ణోగ్రతలు 14 సెంటీమీటర్లు 17 సెంటీమీటర్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు ఈ మూడు రోజులు వయోవృద్ధులు చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు తెలిపారు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ద్విచక్ర వాహనదారులు పొద్దున సాయంత్రం చలికాలంసెటర్లు హెల్మెట్లు పెట్టుకొని నెమ్మదిగా ప్రయాణించాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.