Take a fresh look at your lifestyle.

మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక బారీ జరిమానాలు……

0

మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందికి జైలు శిక్ష మరియు 25 మందికి జరిమాన

నిజామాబాదు, నవంబర్ 11 ( లోకంతీరు ) :  నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆదేశాను సారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం త్రాగి వాహనాలు నడుపడం వలన 45 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నేడు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుబడిన వారికి సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి, వారిని జిల్లా మార్నింగ్ కోర్టులో హజరు పర్చగా వారికి  శ్రీమతి నూర్జహన్ బేగం స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు

1. టౌన్ 3 పి.యస్ పరిధిలోని M శివకుమార్ S/o మాణిక్ రావు R/o నామదేవవాడ నిజామాబాద్ 4 రోజుల జైలు శిక్ష.

2.టౌన్ 4 పి.యస్ పరిధిలోని అశ్విన్ S/o గంగాధర్ R/o ఎల్లమ్మగుట్ట 4 రోజుల జైలు శిక్ష.

3. టౌన్ 4 పి.యస్ పరిధిలోని సాయికిరణ్ S/o సాయిలు R/o అర్సపల్లి 4 రోజుల జైలు శిక్ష.

4. నవిపెట్ పి.యస్ పరిధిలోని కల్లెడ మోహన్ S/O రాజారాం R/O నవీపేట్ 4 రోజుల జైలు శిక్ష.

5. నవిపెట్ పి.యస్ పరిధిలోని M. అఖిలేష్ S/O కంఠేశ్వర్ R/O కమలాపూర్ 4 రోజుల జైలు

6. మక్లూర్ పి.యస్ పరిధిలోని యేనుగంటి అభినయ్ గౌడ్ S/o లక్ష్మణ్ R/o మాణిక్ భండర్ 2 రోజుల జైలు శిక్ష.

7. Rural పి.యస్ పరిధిలోని కిషన్ గౌడ్ s/o నర్సాగౌడ్ R/o పవన్‌నగర్ దుబ్బా 2 రోజుల జైలు శిక్ష.

8. Rural పి.యస్ పరిధిలోని శివాజీ @ సుమకాంత్ S/o గోవింద్ R/o తల్వాడ్, MH రాష్ట్రానికి చెందిన నాందేడ్ 2 రోజుల జైలు శిక్ష.

9. ముగ్‌పాల్ పి.యస్ పరిధిలోని చిట్టి నారాయణ S/o నర్సయ్య R/o ఆరేపల్లి 2 రోజుల జైలు శిక్ష

10. ముగ్‌పాల్ పి.యస్ పరిధిలోని బుసా భాను చందర్ S/o గంగాధర్ R/o కులాస్‌పూర్ విలేజ్ ముగ్‌పాల్ 3 రోజుల జైలు శిక్ష

11. ముగ్‌పాల్ పి.యస్ పరిధిలోని కేతావత్ మహాపాత్లాల్ S/oఅంబర్‌సింగ్ R/o ముగ్‌పాల్ 7 రోజుల జైలు శిక్ష

12. డిచ్‌పల్లీ పి.యస్ పరిధిలోని రాథోడ్ జైసింగ్ S/o బన్సీలాల్ R/o డిచ్‌పల్లి 4 రోజుల జైలు శిక్ష

13. ఇందల్వాయి పి.యస్ పరిధిలోని కాట్రోత్ రవి S/o రాములు R/o గన్నారం మేగ్యానాయక్ తాండ్ 7 రోజుల జైలు శిక్ష

14. ఇందల్వాయి పి.యస్ పరిధిలోని Lavdiya Narsaiah S/o లక్ష్మణ్ R/o వంగల్‌పాడ్ గ్రామ ఇందల్వాయి 4 రోజుల జైలు శిక్ష

15. జక్రాన్‌పల్లి పి.యస్ పరిధిలోని కస్తూరి రాజశ్వర్ S/o గంగాధర్ R/o పడ్కల్ గ్రామం 2 రోజుల జైలు శిక్ష

16. జక్రాన్‌పల్లి పి.యస్ పరిధిలోని మేకల భావి s/o చిన్న గంగారాం R/o తొర్లికొండ జక్రాన్‌పల్లి గ్రామం 2 రోజుల జైలు శిక్ష

17. సిరికొండ పి.యస్ పరిధిలోని బొమ్మల గంగ రాజు S/o సాయన్న R/o సిరికొండ 4 రోజుల జైలు శిక్ష

18. సిరికొండ పి.యస్ పరిధిలోని దారగుల శ్రీనివాస్ S/o పెద్దుల R/o వాల్గోట్ గ్రామం సిరికొండ 4 రోజుల జైలు శిక్ష

19. సిరికొండ పి.యస్ పరిధిలోని బోడస్ బాలకృష్ణ S/o రాములు R/o కొండాపూర్ సిరికొండ 4 రోజుల జైలు శిక్ష

20. సిరికొండ పి.యస్ పరిధిలోని సీతపల్ల గణేష్ s/o లక్ష్మయ్య R/o కొండాపూర్ 4 రోజుల జైలు శిక్షలు విధించడం జరిగింది.

అదేవిధంగా Rs 3000 రూపాయల జరిమాన, Rs 5000 రూపాయల జరిమాన, Rs 7000 రూపాయల జరిమాన, Rs 8000 రూపాయల జరిమాన, Rs 10000, రూపాయల జరిమాన,Rs 11000 రూపాయల జరిమాన, Rs 12000 రూపాయల జరిమాన, Rs 15000 చొప్పున  మొత్తం రూ 2,32,000/- జరిమానాలు వసూలు చేయడం జరిగింది.అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి పత్రాలను సక్రమముగా ఉంచుకోవలెనని,మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులకు ప్రభుత్వం భారీగా జరిమాణాలు పెంచినదని మరియు జైలు శిక్షలు కూడా పెంచినదని కమిషనర్ చెప్పడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.