Take a fresh look at your lifestyle.

నేడు గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల లిస్ట్….

0

నేడు గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల లిస్ట్

మధ్యాహ్నం అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తు

ఎడపల్లి, డిసెంబర్ 02 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో 17 మంది సర్పంచులకు 110 నామినేషన్లు అలాగే 166 వార్డులకు 387 మంది అభ్యర్థులు నామినేషన్లు ఎన్నికల అధికారులకు సమర్పించారు నేడే నామినేషన్లు ఉపసంహరణ అభ్యర్థులకు గుర్తింపు కేటాయింపు ఎన్నికల అధికారులు గుర్తించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.