Take a fresh look at your lifestyle.

నవీపేట్ రైల్వే గేట్ రెండు రోజులు మూసివేత….

0

నవీపేట్ రైల్వే గేట్ రెండు రోజులు మూసివేత

ఎడపల్లి, డిసెంబర్ 02 ( లోకంతీరు ) :  నవీపేట్__నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్నందున నవీపేట్ ప్రధాన రైల్వే గేట్ రెండు రోజులపాటు మూసివేయనున్నారుబుధవారం ఉదయం 6 గంటల నుండి గురువారం సాయంత్రం 6 గంటల వరకు నవీపేట్ రైల్వే గేట్ ను మూసివేయనున్నారు కావున నిజామాబాద్ నుంచి బాసర బైంసా ధర్మాబాద్ వైపు వెళ్లే వాహనదారులు జన్నెపల్లి మీదుగా వెళ్లాలని అలాగే బాసర్ నుంచి జానకంపేట్ బోధన్ వైపు వెళ్లేవారు ఫకీరాబాద్ సాటాపూర్ మీదుగా వెళ్లాలని వాహనదారులకు సూచించారు

Leave A Reply

Your email address will not be published.