Take a fresh look at your lifestyle.

గడిచిన వారం రోజుల డ్రంక్ అండ్ డ్రైవ్ లో 84 కేసులు, 7,90,900/- రూపాయల జరిమానా…..

0

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో డ్రంకన్ డ్రైవ్ లో

84 కేసుల నమోదు 7,90,000/- జరిమానా 

నిజామాబాద్ క్రైమ్, జనవరి 31 ( లోకంతీరు ) : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించగా ఈ నెల 27 నుండి  నేటి వరకు ( జనవరి 31 ) వరకు వాహన తనిఖీలలో బాగంగా మొత్తం 84 కేసుlu నమోదు చేయడం జరిగింది.విరినందరినీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా  వీరికి మొత్తం 7,90,000/- జరిమానా విధించడం జరిగింది.అదేవిధంగా ఇందులో 5 గురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని  నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,  తెలియజేయడం అంతే కాకుండా ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి అన్ని పత్రాలు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరని ఆయన తెలియజేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.