బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర, ఫిబ్రవరి 25 ( లోకంతీరు ) : బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య మృతురాలు వనపర్తి జిల్లాకు చెందిన వసంతగా గుర్తింపు.డెడ్ బాడీని గుట్టు చప్పుడు కాకుండా సిబ్బంది బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.బైంసా ఏరియా ఆసుపత్రి ముందు పోలీసుల గట్టి బందోబస్తు ఉండటంతో ఎవరికి లోపల అనుమతించడం లేదు.